కాంగ్రెస్ పార్టీ సభ్యత్వం పొందడాన్ని గర్వంగా భావించాలని, ప్రతి ఒక్క కార్యకర్త సభ్యత్వాన్ని తీసుకోవాలని తెలంగాణ పీసిసి ఛీఫ్ రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. గాంధీ భవన్ లో డిజిటల్ సభ్యత్వ సమోదు కార్యక్రమం తెలంగాణ వ్యవహారాల ఇంచార్జ్ మణిక్కం ఠాగూర్ నేతృత్వంలో ప్రారంభమైంది.
Telangana PCC chief Revant Reddy called on the Congress party to be proud of its membership and to take membership of every single activist. Manikam Tagore, in-charge of Telangana affairs, launched the digital membership drive at Gandhi Bhavan.
#Telanganacongressparty
#Digitalmembership
#Pccchiefrevanthreddy
#Manikamtagore
#Clpleader
#Bhatti